బాప్తిస్మము అంటే ఏమిటి? అది ఎవరికివ్వాలి?
బాప్తిస్మము అంటే ఏమిటి? అది ఎవరికివ్వాలి? బాప్తిస్మములో ముంచుట మాత్రమే కరెక్టా? బాప్తిస్మము అనేది ఒక పరిశుద్ధ సంస్కరము. అది పరిశుద్ధమైన క్రియయై యుండి మూడు ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉంది.1. అది దేవునిచే/ క్రీస్తుచే స్థాపించబడింది (ఏర్పర్చబడింది) మరియు క్రైస్తవులు…