మొట్టమొదటి స్త్రీపురుషులు మరియు పాపము
మొట్టమొదటి స్త్రీపురుషులు మరియు పాపము స్త్రీ పురుషులు దేవుని యొక్క ప్రత్యేకమైన సృష్టి. దేవునిచే మొట్టమొదటి పురుషుడు నేల మంటి నుండి సృష్టింపబడ్డాడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను…