పరలోకానికి వెళ్లాలంటే శిశువు బాప్తిస్మం పుచ్చుకోవాలా?
పరలోకానికి వెళ్లాలంటే శిశువు బాప్తిస్మం పుచ్చుకోవాలా? దేవుడు శిశువులకు/ పిల్లలకు కూడా బాప్తిస్మం ఇవ్వాలని కోరుకుంటున్నాడా అనే ప్రశ్న ఆధునిక శతాబ్దములో చాలా మంది నిజాయితీపరులైన క్రైస్తవులను తీవ్రంగా బాధపెడుతూ ఉంది. బహుశా ఈ ప్రశ్నకు కారణం, దేవుడు బైబిల్లో ఎక్కడా…