పాపము

పాపము ఆదికాండము 3వ అధ్యాయములో వివరించబడియున్న ప్రకారము, మొట్టమొదటి మానవుల పతనము ద్వారా పాపము ఈ లోకము లోనికి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఆదికాండము 2:17 అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున…

ధర్మశాస్త్రము

ధర్మశాస్త్రము సృష్టి ప్రారంభములోనే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మానవుల హృదయాలలో లిఖించియున్నాడని నేను నమ్ముతున్నాను. మానవుని మనఃసాక్షి ఆ ధర్మశాస్త్రాన్ని గురించి సాక్ష్యమిస్తూవుంది (దీనిని స్వాభావికమైన ధర్మశాస్త్రము అని అంటారు). దేవుని ధర్మశాస్త్రానికి సాక్ష్యంగా ప్రతి వానిలో ఒక స్వరముగా ఉండులాగున…

Other Story