బైబులు ఎటువంటి నిశ్చయతను కలుగచేస్తుంది?
బైబులు ఎటువంటి నిశ్చయతను కలుగచేస్తుంది?? ప్రశ్న: బైబులు దేవుని వాక్యమైయున్నది అనే సత్యము మనకు ఎటువంటి నిశ్చయతను కలుగచేస్తుంది? * సంఖ్యాకాండము 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. కొన్నిసార్లు మనుష్యులు తమ ఆలోచనలను, ఉద్దేశ్యాలను అమలు చేయలేక వాటిని…