బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు
బుద్ధిగల కన్యకలు బుద్ధిలేని కన్యకలు మత్తయి 25:1-13, 1పరలోకరాజ్యము, తమ దివిటీలు పట్టుకొని పెండ్లికుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన పదిమంది కన్య కలను పోలియున్నది. 2వీరిలో అయిదుగురు బుద్ధిలేని వారు, అయిదుగురు బుద్ధిగలవారు. 3బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతోకూడ నూనె…