పాత నిబంధన ఆరాధన మరియు రాబోయే మెస్సీయ యొక్క గురుతులు
పాత నిబంధన ఆరాధన మరియు రాబోయే మెస్సీయ యొక్క గురుతులు పది ఆజ్ఞలలో, దేవుడు తనను మాత్రమే దేవుడిగా నమ్మి ఆరాధించమని మనకు ఆదేశించాడు, (నిర్గమకాండము 20:1-6, ద్వితీయోపదేశకాండము 5:1-10). హేబెలు దేవుణ్ణి తన సృష్టికర్తగా విశ్వసించాడు, అంగీకరించాడు మరియు కృతజ్ఞతా…
