యేసుని అరెస్ట్
యేసుని అరెస్ట్ సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారుప్రసంగ పాఠము: యేసుని అరెస్ట్ మత్తయి 26:47-56, ఆయన ఇంకను మాటలాడుచుండగా పండ్రెండు మందిలో ఒకడగు యూదా వచ్చెను. వానితోకూడ బహుజనసమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధానయాజకులయొద్దనుండియు ప్రజల పెద్దలయొద్ద…