నిత్యజీవము
నిత్యజీవము తాము తమ వారసుల ద్వారా ఎప్పటికి జీవించి ఉంటామని ప్రాచీన కాలములో ఇశ్రాయేలీయులు నమ్మెడి వారు. వారి దృష్టి లో వంశాన్ని కొనసాగించడానికి కుమారులు లేకపోవడం శాపం. మనుష్యులు చనిపోయి మట్టిలో కలిసిపోతారని మరికొందరు భావించేవారు (ప్రసంగి 12:7, మన్నయినది…

 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
																			 
																			 
																			 
																			 
																			