ఫిలేమోనుకు పరిచయం
ఫిలేమోనుకు పరిచయం అపొస్తులుడైన పౌలు యొక్క 13 పత్రికలలో 4 మాత్రమే వ్యక్తులకు ఉద్దేశించబడ్డాయి (1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలేమోను). కాని ఈ నాలుగింటిలో, పౌలు పత్రికలన్నిటిలోను ఈ పత్రిక అతి చిన్నది, వ్యక్తిగతమైనది కూడా. ఫిలేమోనును మాత్రమే…