కయీను భార్య ఎవరు?
కయీను భార్య ఎవరు? కయీనుకు భార్య ఉందని బైబిలు మనకు చెబుతుంది (ఆదికాండము 4:17), కాని అది ఆమె పేరునుగాని లేదా ఆమె నేపథ్యాన్ని గురించిగాని స్పష్టంగా చెప్పటం లేదు. సంశయవాదులు గతంలో క్రైస్తవులకు జ్ఞానం లేకపోవడం వల్ల విశ్వాసులను వెర్రివారిగా…
