మార్టిన్ లూథర్ చరిత్ర
లూథర్ యొక్క జన్మము (1483) మరియు విద్యాభ్యాసము కొలంబస్ అమెరికాను కనుగొనడానికి 9 సంవత్సరాల ముందు, 1483లో లూథర్ జర్మనీలోగల ఐస్ లేబన్ అను చిన్న పట్టణంలో జన్మించాడు. అతని తలితండ్రులు పేదవారు కాని మార్టిన్ లూథర్ తెలివిగల వాడని యెరిగి…