మత్తయి సువార్త 4వ అధ్యాయము వ్యాఖ్యానము

మత్తయి సువార్త 4వ అధ్యాయము వ్యాఖ్యానము యేసు శోధనమత్తయి 4:1-11, 1అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 2నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలి గొనగా 3ఆ శోధకుడు ఆయన యొద్దకు…

మత్తయి సువార్త 1- 28 అధ్యాయములు (చదువుట కొరకు)

థీమ్: యేసే మెస్సయ్య. మత్తయి సువార్త 1 యేసుని జననం మరియు బాల్యము (1–2 అధ్యాయములు) యేసుని వంశావళి 1:1–171Βίβλος γενέσεως Ἰησοῦ Χριστοῦ υἱοῦ Δαυὶδ υἱοῦ Ἀβραάμ. 1This is the genealogy of Jesus the Messiah…

మత్తయి సువార్త 3 వ అధ్యాయము వ్యాఖ్యానము

   మత్తయి సువార్త 3 వ అధ్యాయము రెండవ భాగముయేసుని పరిచర్య ప్రారంభము ( 3:1-4:11) బాప్తిస్మమిచ్చు యోహాను మార్గాన్ని సిద్ధపర్చడం 1-121ఆ దినములయందు బాప్తిస్మమిచ్చు యోహాను వచ్చి 2–పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. 3ప్రభువు మార్గము…

మత్తయి సువార్త అవుట్‌లైన్; థీమ్: యేసే మెస్సయ్య

అవుట్‌లైన్;    థీమ్: యేసే మెస్సయ్య. • యేసుని జననం మరియు బాల్యము (1–2 అధ్యాయములు).యేసుని వంశావళి (1:1–17); యేసుని పుట్టుక (1:18—25); జ్ఞానుల రాకడ (2:1-12); యేసు ఐగుప్తుకు వెళ్లడం (2:13-15); హేరోదు శిశువులను చంపించడం (2:16-18); యేసు నజరేతుకు తిరిగి…

మత్తయి సువార్త 2 వ అధ్యాయము వ్యాఖ్యానము

మత్తయి సువార్త 2వ అధ్యాయము జ్ఞానులు మెస్సీయను సందర్శించుట 1-12 1రాజైన హేరోదు దినముల యందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి 2యూదులరాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము…

మత్తయి సువార్త 1అధ్యాయము వ్యాఖ్యానము

మత్తయి సువార్త 1 అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి, 1-17 (లూకా 3:23-38; రూతు 4:18-22; 1 దినవృత్తాంతములు 3:10-17) మత్తయి క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు జన్మమునకు చెందిన దేవుని రికార్డు. “దావీదు…

మత్తయి సువార్త పరిచయము

మత్తయి సువార్త పరిచయము పరిచయముమత్తయి సువార్త కొత్త నిబంధనలో మొదటి పుస్తకం. మత్తయి అనేకమైన పాత నిబంధన ప్రవచనాలను కోట్ చేస్తూ అవి యేసుక్రీస్తు ద్వారా ఎలా నెరవేర్చబడ్డాయో స్పష్టం చేస్తూ, క్రైస్తవత్వం అనేది జుడాయిజం స్థానంలో వచ్చిన క్రొత్తమతం కాదని,…