మత్తయి సువార్త 2 వ అధ్యాయము వ్యాఖ్యానము
మత్తయి సువార్త 2వ అధ్యాయము జ్ఞానులు మెస్సీయను సందర్శించుట 1-12 1రాజైన హేరోదు దినముల యందు యూదయదేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి 2యూదులరాజుగా పుట్టిన వాడెక్కడ నున్నాడు? తూర్పు దిక్కున మేము…