పరలోకము నరకము
పరలోకము నరకము ఉపొధ్ఘాతముఒకసారి ఒకరు ఒక వేదంతవేత్తను “స్వర్గం, నరకం గురించి మీరేమనుకొంటారు?” అని అడిగారు. ఆధునిక వేదాంతవేత్తలు స్వర్గం, నరకం గురించి పెద్దగా పట్టించుకోరు. వారు స్వర్గానికి వెళ్లాలని కోరుకొంటూ అందుకు క్రీస్తును విశ్వసించి మంచిగా ఉండాలి అని మాత్రమే…