బాప్తిస్మపు దీవెనలు
బాప్తిస్మపు దీవెనలు అపొస్తలుల కార్యములు 2:38, పేతురు–మీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. తీతు 3:5-7, మనము నీతిని అనుసరించి చేసిన క్రియలమూలముగా కాక, తన…