కయీను మరియు హేబెలు

కయీను మరియు హేబెలు ఆదికాండము 4:1-16, 1ఆదాము తన భార్యయైన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతియై కయీనును కని–యెహోవా దయవలన నేనొక మనుష్యుని సంపాదించుకొన్నాననెను. 2తరువాత ఆమె అతని తమ్ముడగు హేబెలును కనెను. హేబెలు గొఱ్ఱెల కాపరి; కయీను భూమిని సేద్యపరచువాడు.…

యేసు శోధనలు (మత్తయి 4:1-11; లుకా 4:1-13)

యేసు శోధనలు (మత్తయి 4:1-11; లుకా 4:1-13) ఆలోచించండి● ఈ బైబిల్ కథకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు. మత్తయి 3:16,17, యేసు బాప్తిస్మము పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను; ఇదిగో ఆకాశము తెరవబడెను, దేవుని ఆత్మ పావురమువలె…

క్రైస్తవులు పాపులం అని ప్రార్ధించడం తప్పా?

క్రైస్తవులు పాపులం అని ప్రార్ధించడం తప్పా? ఈ రోజు అనేకులు, క్రైస్తవులు ఎప్పుడు పాపులం క్షమించుమని ప్రార్థిస్తుంటారు అని హేళనగా మాట్లాడటం చూస్తుంటే వారి అవివేకాన్ని బట్టి జాలేస్తుంది. లోకములోని ప్రతి మతము మరణము తర్వాత తీర్పు ఉందని, మరణము తర్వాత…

ఫిలేమోను 6 వచనము

క్రీస్తును బట్టి మీయందున్న ప్రతి శ్రేప్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. (పరిశుద్ధ గ్రంధము BSI) క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ,…

జల ప్రళయానికి ఎలాంటి సాక్ష్యం ఉంది?

జల ప్రళయానికి ఎలాంటి సాక్ష్యం ఉంది? మనం ఆదికాండములో చదివినట్లుగా, భూమి ఒకప్పుడు మహా జల ప్రళయాన్ని చవిచూసిందనడానికి ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంస్కృతులలో ప్రపంచ వ్యాప్త జల ప్రళయాన్ని గురించి 270 కంటే ఎక్కువ…

కయీను భార్య ఎవరు?

కయీను భార్య ఎవరు? సంశయవాదులు గతంలో క్రైస్తవులకు జ్ఞానం లేకపోవడం వల్ల విశ్వాసులను వెర్రివారిగా చూడడానికి ప్రయత్నించారు (కొన్నిసార్లు విజయం సాధించారు). కయీనుకు భార్య ఉంది. ఆదికాండము 4:17 కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు…

యేసు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు?

యేసు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్లాడు? లూకా 23:43లో యేసు ఇలా చెప్పాడు, “నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు.” అయితే 1 పేతురు 3:19, చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. యేసు…

యేసు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు?

యేసు ఎన్ని రోజులు సమాధిలో ఉన్నాడు? మత్తయి 12:40 యోనా మూడు రాత్రింబగళ్లు తిమింగిలము కడుపులో ఏలాగుండెనో ఆలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్లు భూగర్భములో ఉండును. ఎలా? యేసు శుక్రవారం సిలువ వేయబడ్డాడు, ఆదివారం బ్రతికించబడ్డాడు. జవాబు ఇశ్రాయేలీయుల సంస్కృతిపై…

సద్దూకయ్యులు అంటే ఎవరు?

సద్దూకయ్యులు అంటే ఎవరు? క్రొత్త నిబంధనలో, పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి మనం పదే పదే వింటూ ఉంటాం. పాత నిబంధనలో వీరిని గురించి మనం ఎప్పుడూ వినలేదు. కారణం, వీళ్ళు ఇంటర్ టెస్టమెంటల్ కాలంలో ఏర్పడ్డారు. ఇంటర్‌టెస్టమెంటల్ కాలం (పాత నిబంధన…

పరిసయ్యులు అంటే ఎవరు

పరిసయ్యులు అంటే ఎవరు? క్రొత్త నిబంధనలో, పరిసయ్యులు సద్దూకయ్యుల గురించి మనం పదే పదే వింటూ ఉంటాం. పాత నిబంధనలో వీరిని గురించి మనం ఎప్పుడూ వినలేదు. కారణం, వీళ్ళు ఇంటర్ టెస్టమెంటల్ కాలంలో ఏర్పడ్డారు. ఇంటర్‌టెస్టమెంటల్ కాలం (పాత నిబంధన…