ఆస్తిక పరిణామ సిధ్ధాంతాన్ని అంగీకరించడంలో వేదాంతపరమైన సమస్యలు ఏమిటి?
ఆస్తిక పరిణామ సిధ్ధాంతాన్ని అంగీకరించడంలో వేదాంతపరమైన సమస్యలు ఏమిటి? ఆస్తిక పరిణామం అంటే దేవుడు భూమిపై జీవాన్ని సృష్టించడానికి పరిణామ ప్రక్రియను ఉపయోగించాడనే నమ్మకం. సహజ ప్రక్రియలు దైవికంగా నడిపించబడ్డాయని సూచించడం ద్వారా ఆధునిక పరిణామ శాస్త్రాన్ని బైబిల్ విశ్వాసంతో సమన్వయం…