మొదటి పాఠము రెండవ పాఠము సువార్త పాఠము కీర్తన

అడ్వెంట్ 1………… యెషయా 63:16b-17;64:1-8……………1 కొరింథీ 1:3-9………….. మార్కు 13:32-37……………. 24
అడ్వెంట్ 2…………. యెషయా 40:1-11…………………………..…2 పేతురు 3:8-14…………మార్కు 1:1-8………………… 85
అడ్వెంట్ 3………… యెషయా 61:1-3, 10-11……………………. 1 థెస్స 5:16-24…………. యోహాను 1:6-8;19-28….. 71
అడ్వెంట్ 4…………. 2 సమూ 7:8-16……………………………………..రోమా 16:25-27…………….లూకా 1:26-28…………….. 89

క్రిస్మస్ ముందు రాత్రి ……యెషయా 9:2-7………………..తీతు 2:11-14……………….లూకా 2:1-20………………………. 96
క్రిస్మస్ దినము ……………. యెషయా 52:7-10……………. …హెబ్రీ 1:1-9……………… యోహాను 1:1-14………………… 98
క్రిస్మస్ 1……………………… . యెషయా 45:20-25………………కొలొస్సి 3:12-17…………………లూకా 2:25-40………… 111
క్రిస్మస్ 2……………………… మీకా 5:2-5a …………………………… హెబ్రీ 2:10-18………………………యోహాను7:40-43. ……148

ఎపిఫనియా ………………..…యెషయా 60:1-6………….…..ఎఫెసీ 3:2-12………………. మత్తయి 2:1-12……… …………. 72
ప్రభువు బాప్తిస్మము …… యెషయా 49:1-6……… …అపొ. కార్య. 16:25-34…………మార్కు 1:4-11………………… 2
ఎపిఫనియా 2………………1 సమూ 3:1-10………………1 కొరింథీ 6:12-20………………యోహాను 1:43-51………..…… 67
ఎపిఫనియా 3……………. యోనా 3:1-5,10………………….1 కొరింథీ 7:29-31……………మార్కు 1:14-20…………………62
ఎపిఫనియా 4………………ద్వితీ. కాం. 18:15-20…………1 కొరింథీ 8:1-13……………మార్కు 1:21-28…………………… 1
ఎపిఫనియా 5……………. యోబు 7:1-7 …………….1 కొరింథీ 9:16-23…………………మార్కు 1:29-39……….…………103
ఎపిఫనియా 6………………2 రాజులు 5:1-14…………1 కొరింథీ 9:24-27………………మార్కు 1:40-45………………..… 32
ఎపిఫనియా 7……………. యెషయా 43:18-25…………2 కొరింథీ 1:18-22……………….మార్కు 2:1-12…………………130
ఎపిఫనియా 8………………హోషేయ 2:14-16;19-20……2 కొరింథీ 3:1b-6………………మార్కు 2:18-22…… 133-134
రూపాంతరము ……………2 రాజులు 24:1-12……… 2 కొరింథీ 3:12-4:2……………మార్కు 9:2-9…………….…………148

భస్మ బుధవారం ……..…యెషయా 59:12-20……….….. 2 కొరింథీ 5:20b- 6:2…………. లూకా 18:9-14………………. 51a
లెంటు 1 ………………….… ఆది 22:1-18…….…………….. …రోమా 8:31-39……………….……మార్కు 1:12-15……………… 6
లెంటు 2……………………. ఆది 28:10-17………………………………. రోమా 5:1-11………………మార్కు 8:31-38………..… 73
లెంటు 3………………….. నిర్గ. కాం. 20:1-17………………………1 కొరింథీ 1:22-25………..….యోహాను 2:13-22…….……19
లెంటు 4……………….……సంఖ్యా. 21:4-9…… …………………….ఎఫెసీ 2:4-10…………………యోహాను 3:14-21………… 38
లెంటు 5…………………. యిర్మీయా 31:31-34 ………………….….హెబ్రీ 5:7-9…………………యోహాను 12:20-33……… 143
మట్టల ఆదివారము ………జెకర్యా 9:9,10…………………..……ఫిలిప్పీ 2:5-11…………………మార్కు 11:1-10………..… 24
పరిశుద్ధ గురువారం ……… నిర్గ. కాం. 12:1-14……………1 కొరింథీ 10:16-17………………..మార్కు 14:12-26…………116
మంచి శుక్రవారం ………యెషయా 52:13-53:12…………హెబ్రీ 4:14-16,5:7-9………………యోహాను 19:17-30…… 22

ఈస్టర్ అరుణోదయము ……యెషయా 12:1-6……… 1 కొరింథీ 15:51-57……………యోహాను 20:1-18…..………… 30
ఈస్టర్ దినము …………………యెషయా 25:6-9……….…1 కొరింథీ 15:19-26…………. ….. మార్కు 16:1-8…………. 118
ఈస్టర్ 2 ………… …… అపొ.కార్య. 3:12-20…….…….…1 యోహాను 5:1-6………………….…యోహాను 20:19-31……16
ఈస్టర్ 3……………………… అపొ. కార్య. 4:8-12…………… 1 యోహాను 1:1-2:2…………….…… లూకా 24:36-49………..118
ఈస్టర్ 4………………………. అపొ. కార్య. 4:23-33………….1 యోహాను 3:1-2………………..…యోహాను 10:11-18…………23
ఈస్టర్ 5…………………….…అపొ. కార్య. 8:26-40…… ………1 యోహాను 3:18-24……………యోహాను 15:1-8………..… 67
ఈస్టర్ 6………………….…. అపొ. కార్య. 11:19-26 …………….1 యోహాను 4:1-11……………యోహాను 15:9-17………… 98
ఆరోహణము ………………అపొ. కార్య. 1:1-11…………ఎఫెసీ 1:16-23……………… ………..లూకా 24:44-53…………..… 47
ఈస్టర్ 7 ……………………. అపొ. కార్య. 1:15-26………………1 యోహాను 4:13-21………..యోహాను 17:11b-19……………8

పెంతెకొస్తు ……….…యెహెజ్కేలు 37:1-14………………. అపొ. కార్య 2:1-21…………….. యోహాను 14:25-27………. 51b
పరిశుద్ధ త్రిత్వము …… యెషయా 6:1-8…………….…….…రోమా 8:14-17…….……….…యోహాను 3:1-17……………… 150
పెంతెకొస్తు 2…………… ద్వితీ. కాం. 5:12-15………………… 2 కొరింథీ 4:5-12………….… మార్కు 2:23-28……………… 126
పెంతెకొస్తు 3…………..… ఆది. కాం. 3:8-15…………………… 2 కొరింథీ 4:13-18……………….. మార్కు 3:20-35……..…51a
పెంతెకొస్తు 4……… యెహెజ్కేలు 17:22-24………………….… 2 కొరింథీ 5:1-10…………..… మార్కు 4:26-34…………… 92
పెంతెకొస్తు 5……… యోబు 38:1-11…………………….. 2 కొరింథీ 5:14-21………………. మార్కు 4:35-41……..………… 46
పెంతెకొస్తు 6……… విలాపవాక్య. 3:22-33…………… 2 కొరింథీ 8:1-9,13,14………… మార్కు 5:21-24a, 35-43…… 30
పెంతెకొస్తు 7……… యెహెజ్కేలు 2:1-5…………………….. 2 కొరింథీ 12:7-10…………..… మార్కు 6:1-6………..…… 143
పెంతెకొస్తు 8……… ఆమోసు 7:10-15…………………..… ఎఫెసీ 1:3-14…………………..… మార్కు 6:7-13…………………78
పెంతెకొస్తు 9……… యిర్మీయా 23:1-6……………………..… ఎఫెసీ 2:13-22…………….… మార్కు 6:30-34….………..… 23
పెంతెకొస్తు 10………నిర్గ. కాం. 24:3-11……………………. ఎఫెసీ 4:1-7,11-16………….… యోహాను 6:1-15…………… 84
పెంతెకొస్తు 11……… నిర్గ. కాం. 16:2-15…………………..… ఎఫెసీ 4:17-24…………….. యోహాను 6:24-35…………… 145
పెంతెకొస్తు 12……….…1 రాజులు 19:3-8……….………. ఎఫెసీ 4:30-5:2………… …….. యోహాను 6:41-51…………..…. 34
పెంతెకొస్తు 13 …… సామెతలు 9:1-6…………….…….…ఎఫెసీ 5:15-20….………………….యోహాను 6:51-58……………..…1
పెంతెకొస్తు 14……… యెహోషువ 24:1,2,14-8…………ఎఫెసీ 5:21-31……………..… యోహాను 6:60-69……………… 71
పెంతెకొస్తు 15……… ద్వితీ.కాం. 4:1,2,6-8…………… ఎఫెసీ 6:10-20……………… మార్కు 7:1-8,14,15,21-23……119c
పెంతెకొస్తు 16……… యెషయా 35:4-7a…………………యాకోబు 1:17-27……………..…. మార్కు 7:31-37…………… 146
పెంతెకొస్తు 17……… యెషయా 50:4-10…………………యాకోబు 2:1-5,8-10,14-18…………మార్కు 8:27-35…….… 116
పెంతెకొస్తు 18……… యిర్మీయా 11:18-20………………….… యాకోబు 3:13-18…………….మార్కు 9:30-37……….…… 31
పెంతెకొస్తు 19……… సంఖ్యా. 11:16,24-29………… యాకోబు 4:7-12…………..………….మార్కు 9:38-50………..…… 51b
పెంతెకొస్తు 20……… ఆది 2:18-24…………………..… హెబ్రీ 2:9-11……………..……………. మార్కు 10:2-16…….…..…139b
పెంతెకొస్తు 21……… ఆమోసు 5:6-7,10-15…………………..… హెబ్రీ 3:1-6……….… మార్కు 10:17-27….……………… 90
పెంతెకొస్తు 22………యెషయా 53:10-12……………………..… హెబ్రీ 4:9-16………….… మార్కు 10:35-45……………… 22
పెంతెకొస్తు 23……… యిర్మీయా 31:7-9……………… హెబ్రీ 5:1-10……………………..… మార్కు 10:46-52………..…… 126
పెంతెకొస్తు 24……… ద్వితీ.కాం. 6:1-9……………………హెబ్రీ 7:23-28…………….. మార్కు 12:28-34………….…… 119a

దిద్దుబాటు దినము ……….… యిర్మీయా 18:1-11………..… ప్రకటన 14:6-7………….… మార్కు 13:5-11….……………46
అంతిమ తీర్పు …………..…మలాకి 4:1,2a……………………..… హెబ్రీ 9:24-28…………యోహాను 5:19-24……………… 90
పరి.విజయోత్సవం ……… దానియేలు 12:1-3……………… హెబ్రీ 10:11-18…………… యోహాను 5:25-29…….…… 118
రాజైన క్రీస్తు ………………… దానియేలు 7:13-14…………..……ప్రకటన 1:4b-8……………యోహాను 18:33-37……..…… 45

దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశ్యములో దానిని వ్యాఖ్యాన రూపములో భద్రపర్చాలనే ఈ చిన్న ప్రయత్నంలో భాగస్వాములు కండి. ఇది ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి ప్రోత్సహించండి, చేయూతనివ్వండి, దేవుడు మిమ్మును దీవించును గాక. – రెవ. కూరపాటి విజయ్ కుమార్.

KURAPATI VIJAY KUMAR,
HDFC BANK, Account no 50200096563465,
IFSC code. HDFC0005872,
Swift code HDFCINBB,
JKC College Road Branch, GUNTUR 522006,
ANDHRA PRADESH, INDIA.
The phone pay UPI Id : 9848365150-2@ybl