బైబిల్ సాహిత్యం మరియు వ్యాఖ్యాన కంటెంట్‌ను సిద్ధం చేయడానికి వారానికి 7 రోజులు నేను రోజుకు 11 గంటలు పని చేస్తాను. నేను నా ఇన్ఫర్మేటివ్ కంటెంట్‌లో ఉపయోగించే సమాచారాన్ని యూనివర్సల్ లూథరన్ చర్చి నుండి అత్యంత ఖచ్చితమైన స్థిరమైన మూలాధారాల నుండి మరియు దాని గౌరవనీయ పండితుల నుండి ధృవీకరించబడిన సమాచారాన్ని తులనాత్మక పద్ధతిలో మీకు అందజేస్తూ ఉన్నాను. దేవుడు వీరందరిని వారి కుటుంబాలను ఎంతగానో దీవించాలని కోరుకొంటూ, క్రీస్తు దాసుడు, రెవ. కూరపాటి విజయ్ కుమార్.

ఈ పరిచర్యలో మమ్మల్ని ప్రోత్సహించండి, దేవుని వాక్యాన్ని దాని స్వచ్చతలో భవిషత్ తరాలకు అందించాలని ఒక చిన్న ప్రయత్నం. ఇది శ్రమతో ఖర్చుతో కూడుకొన్నది కాబట్టి చేయూతను అందించమని ప్రార్ధన – రెవ. కూరపాటి విజయ్ కుమార్.

Rev. Kurapati Vijay Kumar M.Th

[email protected]