క్రైస్తవులు పాపులం అని ప్రార్ధించడం తప్పా?

ఈ రోజు అనేకులు, క్రైస్తవులు ఎప్పుడు పాపులం క్షమించుమని ప్రార్ధిస్తూవుంటారు అని హేళనగా మాట్లాడటం చూస్తుంటే వారి అవివేకాన్ని బట్టి జాలి వేస్తుంది. లోకములోని ప్రతి మతము మరణము తర్వాత తీర్పు ఉందని, మరణము తర్వాత మరొక జీవితము ఉందని చెప్తూవుంది.…

ఫిలేమోను 6 వచనము

క్రీస్తునుబట్టి మీయందున్న ప్రతి శ్రేప్ఠమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకముగా ఎరుగుటవలన ఇతరులు నీ విశ్వాసమందు పాలివారగుట అనునది కార్యకారి కావలయునని వేడుకొనుచున్నాను. (పరిశుద్ధ గ్రంధము BSI) క్రీస్తు మనకు చేసిన మంచిని నీవు పూర్తిగా అర్థం చేసుకోవాలనీ, తద్వారా మన…

2 పేతురు 3 అధ్యాయము వ్యాఖ్యానము

ఐదవ భాగంఅంతిమ తీర్పు కోసం మీ సంసిద్ధతను పెంచుకోండి (3:1–18) 2వ అధ్యాయంలో అబద్ధ బోధకులపై కోప్పడిన తర్వాత, పేతురు ప్రవచనాత్మక మరియు అపొస్టోలిక్ సందేశాన్ని గౌరవించడం మరియు విశ్వసించే విధముగా జీవించడం అనే మునుపటి థీమ్‌లకు తిరిగి వస్తూ, మరోసారి…

2 పేతురు 2 అధ్యాయము వ్యాఖ్యానము

నాల్గవ భాగంఅబద్ద బోధకులకు వ్యతిరేకంగా మీ అప్రమత్తతను పెంచుకోండి (2:1–22) నిజమైన ప్రవచనం యొక్క శ్రేష్ఠతను వక్కాణించిన తరువాత, అపొస్తలుడు ఇప్పుడు అబద్దపు బోధల గురించి మాట్లాడు తున్నాడు. ఎందుకంటే, చర్చితో తన వివాదంలో సాతాను అన్ని రకాల ప్రణాళికలను రూపొందించాడు, వాటిని…

2 పేతురు 1 అధ్యాయము వ్యాఖ్యానము

ప్రథమ భాగముశుభాకాంక్షలు (1:1, 2) 1యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి, మావలెనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయునది: 2దేవునిగూర్చినట్టియు మన ప్రభువైన యేసునుగూర్చి నట్టియునైన…

2 పేతురు పరిచయము

2 పేతురు పరిచయం మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధిపొందుడి (2 పేతురు 3:18). ఈ లేఖ ప్రేమగల దేవుడు తన ప్రియమైన ప్రజలకు ఇచ్చిన గొప్ప బహుమతి. ఇది 1 పేతురు మరియు పౌలు…

ఫిలేమోనుకు వ్యాఖ్యానము

ప్రథమ భాగముగ్రీటింగ్ మరియు థాంక్స్ గివింగ్ (1–7) 1క్రీస్తు యేసు ఖైదీయైన పౌలును, సహోదరుడైన తిమోతియును మా ప్రియుడును జతపనివాడునైన ఫిలే మోనుకును 2మన సహోదరియైన అప్ఫియకును, తోడి యోధుడైన అర్ఖిప్పునకును, నీ యింట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి వ్రాయు…

ఫిలేమోనుకు పరిచయం

అపొస్తులుడైన పౌలు యొక్క 13 పత్రికలలో 4 మాత్రమే వ్యక్తులకు ఉద్దేశించబడ్డాయి (1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఫిలేమోను). కాని ఈ నాలుగింటిలో, పౌలు పత్రికలన్నిటిలోను ఈ పత్రిక అతి చిన్నది. వ్యక్తిగతమైనది కూడా. ఫిలేమోనును మాత్రమే ఉద్దేశిస్తూ వ్రాయబడింది.…

జల ప్రళయానికి ఎలాంటి సాక్ష్యం ఉంది?

మనం ఆదికాండములో చదివిన దానితో పాటు, భూమి ఒకప్పుడు మహా జల ప్రళయాన్ని చవిచూసిందన డానికి ఆశ్చర్యకరమైన సాక్ష్యం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతులలో ప్రపంచవ్యాప్త జల ప్రళయమును గురించి 270 కంటే ఎక్కువ ఇతిహాసాలను డాక్టర్ డువాన్ గిష్…

కయీను భార్య ఎవరు?

బైబిల్ సంశయవాదులు గతంలో క్రైస్తవులకు జ్ఞానం లేకపోవడం వల్ల బైబిల్ విశ్వాసులను వెర్రివారిగా చూడడానికి ప్రయత్నించారు (కొన్నిసార్లు విజయం సాధించారు). కయీన్‌కు భార్య ఉంది. ఆదికాండము 4:17 కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక…