లూథర్ చిన్న ప్రశ్నోత్తరి ప్రభువు ప్రార్ధన దాని అర్ధము
ప్రభువు ప్రార్ధన దాని అర్ధము కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. సంబోధనపరలోకమందున్న మా తండ్రీ. దీనికి అర్ధమేమి?ఆయన మనకు నిజమైన తండ్రియనియు, మనమాయన నిజమైన పిల్లలమనియు నమ్మవలెనని ఈ మాటలతో దేవుడు మనలను వాత్సల్యముతో ఆహ్వానిస్తున్నాడు, కాబట్టి…