లూథర్ చిన్న ప్రశ్నోత్తరి బాప్తిస్మము దాని అర్ధము
లూథర్ చిన్న ప్రశ్నోత్తరి – బాప్తిస్మము దాని అర్ధము కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. బాప్తిస్మ నియమము మొదటిది: బాప్తిస్మము అనగానేమి?బాప్తిస్మము వట్టి నీళ్లు మాత్రమే కాదు, గాని దేవుని ఆజ్ఞ చేత వాడబడి దేవుని వాక్యంతో కలసిన…