2 పేతురు 2 అధ్యాయము వ్యాఖ్యానము
నాల్గవ భాగంఅబద్ద బోధకులకు వ్యతిరేకంగా మీ అప్రమత్తతను పెంచుకోండి (2:1–22) నిజమైన ప్రవచనం యొక్క శ్రేష్ఠతను వక్కాణించిన తరువాత, అపొస్తలుడు ఇప్పుడు అబద్దపు బోధల గురించి మాట్లాడు తున్నాడు. ఎందుకంటే, చర్చితో తన వివాదంలో సాతాను అన్ని రకాల ప్రణాళికలను రూపొందించాడు, వాటిని…