2వ యోహాను పరిచయము
2వ యోహాను పత్రికకు పరిచయము యోహాను 1వ, 2వ పత్రికలు మత విశ్వాసాలతో వ్యవహరిస్తే, 3వ పత్రిక ఒక మిషనరీ సమస్యతో వ్యవహరిస్తూ వుంది. ప్రేమ మరియు సత్యంలో నడవండితాను నిలుచుచున్నానని తలంచుకొనువాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను, 1 కొరింథీయులకు 10:12…