చర్చి యానివర్సరీ ప్రసంగము

చర్చి యానివర్సరీ ప్రసంగము ఈ ఉదయకాలమున, ప్రత్యేకముగా కూడుకొన్న దేవుని ప్రియమైన కుటుంబ సభ్యులందరికి నా ధన్యవాదములు. ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజు. దేవుడు తన జ్ఞపకార్ధముగా కట్టించుకున్న ఈ మందిరాన్ని బట్టి, 25 సంవత్సరా -లుగా ఈ మందిరంపట్ల…