ధర్మశాస్త్రము
ధర్మశాస్త్రము సృష్టి ప్రారంభములోనే దేవుడు తన ధర్మశాస్త్రాన్ని మానవుల హృదయాలలో లిఖించియున్నాడని నేను నమ్ముతున్నాను. మానవుని మనఃసాక్షి ఆ ధర్మశాస్త్రాన్ని గురించి సాక్ష్యమిస్తూవుంది (దీనిని స్వాభావికమైన ధర్మశాస్త్రము అని అంటారు). దేవుని ధర్మశాస్త్రానికి సాక్ష్యంగా ప్రతి వానిలో ఒక స్వరముగా ఉండులాగున…

 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
																			 
																			 
																			 
																			 
																			