తీతుకు వ్రాసిన పత్రిక పరిచయం
తీతు పత్రిక పరిచయం తీతుకు పరిచయంకొత్త నిబంధనలోని 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు వ్రాసిన పత్రికలు పాస్టర్స్ కి సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి వాటిని పాస్టోరల్ పత్రికలుగా పిలుస్తారు. “పాస్టోరల్స్” అనే పదాన్ని 1703లో DN బెర్డోట్…

 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
																			 
																			 
																			 
																			 
																			