ఆదికాండము పరిచయము

పేరుఆదికాండము అనేది బైబిల్లో మొదటి పుస్తకము. మొదట్లో మూలభాషయైన హీబ్రూలో రాసిన పాతనిబంధన గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు సాధారణంగా ప్రతి పుస్తకములో మొదటి మాటను లేక మొదటి రెండు మాటలను ఆ పుస్తకము పేరుగా…