బాప్తిస్మములో ముంచుట మాత్రమే కరెక్టా?

హెబ్రీయులకు 9:10 వచనాన్ని చూడండి ఇవి దిద్దుబాటు జరుగుకాలము వచ్చు వరకు విధింపబడి, అన్నపానములతోను నానావిధములైన ప్రక్షాళనములతోను సంబంధించిన శరీరాచారములు మాత్రమైయున్నవి. ప్రక్షాళనములతోను అనే మాటకు (ఫుట్ నోట్స్ లో బాప్తిస్మములతోను) అని వుంది చూడండి. స్థితిని పునరుద్ధరించడానికి చేసే శుద్ధికరణ…