ఎత్తబడటం అంటే ఏమిటి?

క్రైస్తవుల రహస్య పునరుత్థానం ఉంటుందని గాని లేదా భూమిపై సజీవంగా ఉన్న క్రైస్తవులు అంత్యదినానికి ముందు ఈ లోకం నుండి పరలోకానికి ఎత్తబడతారని గాని (తరలించబడతారని) బైబులు బోధించటం లేదు. ఎత్తబడుటను విశ్వసించే వాళ్ళు తాము చెప్పేదానికి సపోర్ట్ గా 1థెస్సలొనీకయులు…