రెండవ ఆజ్ఞ
మోషే ధర్మశాస్త్రములోని రెండవ ఆజ్ఞ రెండవ ఆజ్ఞ: నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు.దీనికి అర్ధమేమి? మనము దేవునికి భయపడి ఆయనను ప్రేమించి, ఆయన పేరిట శపింపకయు, ఒట్టుపెట్టుకొనకయు, అబద్ధమాడకయు, వంచన చేయకయు, మంత్రతంత్రములు చేయకయు, సకల శ్రమల యందు…
