మత్తయి సువార్త 1- 28 అధ్యాయములు (చదువుట కొరకు)
థీమ్: యేసే మెస్సయ్య. మత్తయి సువార్త 1 యేసుని జననం మరియు బాల్యము (1–2 అధ్యాయములు) యేసుని వంశావళి 1:1–171Βίβλος γενέσεως Ἰησοῦ Χριστοῦ υἱοῦ Δαυὶδ υἱοῦ Ἀβραάμ. 1అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. 2Ἀβραὰμ…