ఆదికాండము పరిచయము

ఆదికాండము పరిచయము పేరుఆదికాండము అనేది బైబిల్లో మొదటి పుస్తకం. మొదట్లో మూలభాషయైన హీబ్రూలో రాసిన పాత నిబంధన గ్రంథ వ్రాత ప్రతులలో పుస్తకాలకు పేర్లు ఉండేవి కావు. యూదులు సాధారణంగా ప్రతి పుస్తకములో మొదటి మాటను లేక మొదటి రెండు మాటలను…

Other Story