ఆదాము హవ్వలు దేవుని పోలికను ఎలా పోగొట్టుకున్నారు
ఆదాము హవ్వలు దేవుని పోలికను ఎలా పోగొట్టుకున్నారు? దేవుని స్వరూపములో ఆదాము హవ్వలు సృజింపబడియున్నారని, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెనని, ఆదికాండము 1:27,31 ద్వారా తెలియజేసాడు. అతడు దేవునిలా దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. అది భౌతిక…