బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ ఏ పని చేస్తుంది?
స్వభావరీత్యా ఆధ్యాత్మికంగా చనిపోయిన వారిలో బాప్తిస్మము ద్వారా పరిశుద్ధాత్మ ఏ పని చేస్తుంది? ఎఫెసీయులు 2:1-5, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చినవారై యుండగా, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడ బ్రదికించెను. మీరు వాటిని చేయుచు, వాయు మండల…