మెల్కీసెదెకు
మెల్కీసెదెకు షాలేము రాజు, యాజకుడు అయిన మెల్కీసెదెకు బైబిల్లో కేవలం మూడు చోట్ల మాత్రమే కనిపిస్తాడు. మొదటగా, అతడు ఆదికాండము 14:18-20లోని చారిత్రక నేపథ్యంలో వస్తాడు. తరువాత కీర్తన 110:4లో అతని ప్రస్తావన ఉంది. మరియు హెబ్రీయులు 5-7 అధ్యాయాలలో మనం…

 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
					 
																			 
																			 
																			 
																			 
																			