తిరుగుబాటు చేయాలనే ఆలోచన సాతానుకు ఎలా వచ్చింది?

తిరుగుబాటు చేయాలనే ఆలోచన సాతానుకు ఎలా వచ్చింది? పరలోకం (స్వర్గం) పరిపూర్ణమైన స్థలం, అక్కడ పాపము లేదు. మరి సాతానుకు తిరుగుబాటు చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందనే ప్రశ్న లోతైనది వేదాంతపరమైనది. సాతాను తిరుగుబాటు మూలాల గురించి లేఖనాలు పూర్తి, వివరణాత్మక…

సంఘ సంవత్సరం యొక్క ప్రాముఖ్యత

సంఘ సంవత్సరం యొక్క ప్రాముఖ్యత ఒక సంవత్సరంలో సీజన్స్ (కాలాలు) ఉంటాయని మనకందరికి తెలుసు. అవి వాటి ప్రాముఖ్యతను వాటి చుట్టూ ఉన్న ప్రాముఖ్యమైన అంశాలను పండుగలను సంస్కృతిని ఆచారాలను కట్టుబాట్లను వాటి ప్రత్యేకతను, చరిత్రను తెలియజేస్తాయి. అట్లే చర్చికి కూడా…

లిటర్జికల్ చర్చి  యొక్క ఆరాధన స్వరూపము

లిటర్జికల్ చర్చి  యొక్క ఆరాధన స్వరూపము జుడాయిజంలోని దేవాలయం మరియు సమాజ మందిరాలు అను విభిన్నమైన పరిపక్వమైన వ్యవస్థల నుండి అపోస్టోలిక్ యుగం యొక్క ప్రారంభ క్రైస్తవ సంఘము ప్రారంభమయ్యింది. సంఘము సార్వత్రికం. ఆరాధనలో దైవభాగస్వామ్యం, ధర్మశాస్త్రం, సువార్త రూపాల క్రింద…

వేరే గ్రహాల మీద జీవులు ఉన్నాయా?

వేరే గ్రహాల మీద జీవులు ఉన్నాయా? విస్తారమైన అంతరిక్షం, అనేక గ్రహాలూ వాటిలో జీవులు మనుగడ సాగించగల పరిస్థితులను గురించి మనం తరచుగా వింటూ ఉంటాము. ఆదికాండము భూమిపై సృష్టింపబడిన జీవులను గురించి మాత్రమే మాట్లాడుతూ ఉంది తప్ప ఇతర గ్రహాలలో…

దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారు?

దేవుడు మాత్రమే శాశ్వతుడు మరియు సృష్టించబడనివాడు అని బైబిల్ చెబుతుంది (ఆదికాండము 1:1; యోహాను 1:1-2). ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అను ఆదికాండము 1:1 దేవుని గురించి ఏయే విషయాలు తెలియజేస్తూ ఉన్నదంటే, 1. ఆదిలో దేవుడు మాత్రమే ఉనికిలో…

దేవుడు మొదటి దినాన్న సృజించిన వెలుగు అంటే ఏమిటి?

దేవుడు మొదటి దినాన్న సృజించిన వెలుగు అంటే ఏమిటి? ఆదికాండము 1:3–5 3 దేవుడు–వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4 వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. 5 దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి…

యేసు మరణించ లేదా?

యేసు చావ లేదా? కీర్తనలు 118:17_ నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను అను ఈ మాటలను బట్టి కొందరు యేసు మరణించలేదని వాదిస్తూ అందుకు సపోర్ట్ గా ఈ వచనాన్ని చూపిస్తూవున్నారు, కరెక్ట్ అంటారా? తప్పంటారా? లేఖనాలను పరిశీలిద్దాము:…

ఖాళీ సమాధికి సంబంధించిన విభిన్న సిద్ధాంతాలు

యేసుని శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకొని వెళ్లారు అనే అబద్ధంలోని అసంబద్దతలు (రోమన్ సైనికుల తరుపున ఆలోచిద్దాము) ఖాళీ సమాధికి సంబంధించిన విభిన్న సిద్ధాంతాలు మత్తయి 28:11-15_ వారు వెళ్లుచుండగా కావలివారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన యాజకులతో…

జన్మ పాపము

జన్మ పాపము ఈ సిద్ధాంతానికి బైబిలే ఆధారం. ఇది ఆదికాండము 3 వ అధ్యాయములో ఆదాము హవ్వలు  ఏదేను తోటనుండి నుండి బహిష్కరింపబడినప్పటి నుండి మొదలయ్యింది. ఆదాము హవ్వలు అనే మొదలు అపవిత్రమై శాపగ్రస్తమయినప్పుడు ఈ మొదలు నుండి వచ్చే అన్ని…

అరిమతీయాకు చెందిన యేసేపు అంటే ఎవరు?

అరిమతీయాకు చెందిన యేసేపు అంటే ఎవరు? ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యేసు పుట్టకముందే, ఆయన యేసేపు అనే వ్యక్తికి అప్పగించబడ్డాడు, అతని గురించి మనకు చాలా తక్కువ తెలుసు. అలాగే యేసు తన జీవితం చివరలో యేసేపు అనే మరొక వ్యక్తికి…