మనకు బైబులు ఎందుకని అవసరం
మనకు బైబులు ఎందుకని అవసరం బైబులు అంటే ఏంటి?* మార్కు 7:10-13 నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి– నావలన నీకు ప్రయోజనమగునది ఏదో…
