నా భవిష్యత్ పాపాలు క్షమించబడ్డాయా?

నా భవిష్యత్ పాపాలు క్షమించబడ్డాయా? క్రైస్తవులు మొదటినుండే యేసు మన పాపాల కొరకు మరణించాడని నేర్చుకుంటారు (1 కొరింథీ 15:3,4 – లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపములనిమిత్తము మృతిపొందెను, సమాధిచేయబడెను, లేఖనముల ప్రకారము మూడవదినమున లేపబడెను). నిశ్చయంగా, దీని అర్థం…

Other Story