దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారు?
దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారు? దేవదూతలు ఎప్పుడు సృష్టించబడ్డారో బైబిలు ఖచ్చితంగా చెప్పదు. అయితే దేవుడు సృష్టించిన సమస్తంలో దేవదూతలు కూడా ఉన్నారని మనకు తెలుసు. నిర్గమకాండము 20:11 ప్రకారం, ఆరు దినాలలో దేవుడు ఆకాశమును, భూమిని, సముద్రాన్ని మరియు వాటిలోని సమస్తాన్ని…
