లూథర్ చిన్న ప్రశ్నోత్తరి విశ్వాస ప్రమాణము దాని అర్ధము
విశ్వాస ప్రమాణము దాని అర్ధముకుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము మొదటి అంశము (సృష్టి)భూమ్యాకాశములను సృజించిన సర్వశక్తిగల తండ్రియైన దేవుని నేను నమ్ముచున్నాను. దీనికి అర్ధమేమి?దేవుడు నన్నును మరియు సమస్తమును కలుగజేసి, మరియు నాకు శరీరాత్మలను, కన్నులు, చెవులు…
