ఆ దేవుడు ఎవరు? ఆయన పేరేమిటి? మూడవ భాగము
ఆ దేవుడు ఎవరు? ఆయన పేరేమిటి? మూడవ భాగము సృష్టి, సైన్స్సృష్టి, సైన్స్, తర్కం, లేదా మానవ ఆలోచనలు దేవుడు ఉన్నాడని కొంతవరకు తెలియజేయగలవు. కానీ అవి నిజమైన దేవుడు ఎవరు, ఆయన పేరేమిటి, ఆయన స్వభావం ఏమిటి, మరియు మనుష్యుల…
