యేసుని దేహాన్ని ఎత్తుకొని వెళ్ళారా?
యేసుని దేహాన్ని ఎత్తుకొని వెళ్ళారా? యేసుని శిష్యులు ఆయన దేహాన్ని ఎత్తుకొని వెళ్లారు అనే అబద్ధంలోని అసంబద్దతలు (రోమన్ సైనికుల తరుపున ఆలోచిద్దాము) మత్తయి 28:11-15_ వారు వెళ్లుచుండగా కావలి వారిలో కొందరు పట్టణము లోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటిని ప్రధాన…
