బైబిలులోని రెండు ప్రాముఖ్యమైన బోధలు ఏవి ?
లూథర్ చిన్న ప్రశ్నోత్తరి, డేవిడ్ పి. కుస్కికాపీరైట్: విస్కాన్సిన్ ఇవాంజెలికల్ లూథరన్ సినడ్ బైబిలులోని రెండు ప్రాముఖ్యమైన బోధలు పరిచయం బైబిలులో అనేక విషయాలు బోధించబడినప్పటికీ, దాని ప్రధాన బోధలను రెండు ముఖ్యమైన విభాగాలుగా సంగ్రహించవచ్చు. అవి ధర్మశాస్త్రము మరియు సువార్త.…
