తీతుకు 2వ అధ్యాయము వ్యాఖ్యానము
పీపుల్స్ బైబిల్తీతుఆర్మిన్ W. షుట్జేనార్త్ వెస్ట్రన్ పబ్లిషింగ్ హౌస్మిల్వాకీ, విస్కాన్సిన్ మూడవ భాగంతీతు మంచి హితబోధను బోధించాలి (2:1–15) 1నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము. పౌలు అబద్ధ బోధకులను ఖండించిన తరువాత (1:10-16) తీతును ఉద్దేశిస్తూ, “నీవు హితబోధకనుకూలమైన సంగతులను బోధించుము”…
