సంఘములో స్త్రీ భోదించొచ్చా
సంఘములో స్త్రీ భోదించొచ్చా 1 తిమోతికి 2:9-15, 9మరియు స్త్రీలును అణుకువయు స్వస్థబుద్ధియు గలవారై యుండి, తగుమాత్రపు వస్త్రముల చేతనేగాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించు కొనక, 10దైవభక్తిగలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్‌క్రియల చేత తమ్మును…