బైబులు దేవుని వాక్యము అనే సత్యం మనకు ఎటువంటి నిశ్చయతను కలుగచేస్తూవుంది?

బైబులు దేవుని వాక్యమైయున్నది అనే సత్యము మనకు ఎటువంటి నిశ్చయతను కలుగజేయు చున్నది? 1. సంఖ్యాకాండము 23:19 దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మనుష్యులు తమ ఆలోచనలను, ఉద్దేశ్యాలను అమలు చేయలేక, లేదా వారికి ఇంకా మంచి ఆప్షన్ ఉన్నందు…

బైబిలులోని మాటలన్ని మనుష్యులే వ్రాసారు మరి అవి దేవుని మాటలెలా కాగలవు?

అందుకు బైబులు, 2వ పేతురు 1:21 ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్ఛనుబట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మవలన ప్రేరేపింపబడినవారై దేవుని మూలముగ పలికిరి అని చెప్తూవుంది. ఇక్కడ అపోస్తులుడైన పేతురు ప్రవచనాత్మక వ్రాతల గురించి మాట్లాడుతున్నప్పుడు, అప్పటికింకా పూర్తిగా వ్రాసిన…

బైబులు దేవుని వాక్యమై యున్నది

బైబులు అనగానేమి? మార్కు 7:10-13 నీ తలిదండ్రులను ఘనపరచవలెననియు, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోషే చెప్పెను గదా. అయినను మీరు–ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి– నావలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కొర్బాను, అనగా దేవార్పితమని చెప్పినయెడల,…

మార్టిన్ లూథర్ చరిత్ర

లూథర్ యొక్క జన్మము (1483) మరియు విద్యాభ్యాసము కొలంబస్ అమెరికాను కనుగొనుటకు 9 సంవత్సరాల ముందు, 1483లో లూథర్ జర్మనీలోగల ఐస్ లేబన్ అను చిన్న పట్టణమందు జన్మించాడు. అతని తలితండ్రులు పేదవారైయుండియు మార్టిన్ లూథర్ తెలివి గలవాడని యెరిగి అతనిని…

బైబులులో ఎన్ని ప్రధాన భాగాలు ఉన్నాయి?

బైబులు రెండు ప్రధాన భాగములను కలిగియున్నది. 6. పాత నిబంధన అనగా నేమి? పాత నిబంధన బైబులు నందు ఒక భాగమైయుండి, క్రీస్తు రాకడకు ముందు వ్రాయబడి దేవుని వాగ్ధానమైన రక్షకుని గూర్చి తెలియజేయుచున్నది. 7. క్రొత్త నిబంధన అనగానేమి? క్రొత్త…

దిద్దుబాటు కొరకైన అవసరత

దిద్దుబాటు కొరకైన అవసరత క్రీ.శ. మొదటి 500 సంవత్సరముల వరకు క్రైస్తవ సంఘము శ్రమలు మరియు అబద్దబోధకుల దాడులకు బదులుగా ప్రబలుచు వ్యాపించుచుండెను మరియు క్రైస్తవ సంఘమునకు హానికరమైన రెండు విషయములు క్రీ.శ. రమారమి 600 సంవత్సరములలో సంభవించెను: అందు మొదటిది…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము మరియు అర్ధము

పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము మరియు అర్ధము కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. పరిశుద్ధ ప్రభురాత్రి భోజన నియమము  మొదటిది: పరిశుద్ధ ప్రభురాత్రి భోజనము అనగానేమి? ఇది మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క నిజమైన శరీరము మరియు…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి తాళపు చెవుల వాడుక మరియు ఒప్పుకోలు

తాళపు చెవుల వాడుక మరియు ఒప్పుకోలు కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. తాళపు చెవులు మొదటిది: తాళపు చెవుల వలన ఉపయోగమేమి? తాళపు చెవుల వలన ఉపయోగమేమనగా, అది క్రీస్తు భూమిపైనున్న తన సంఘమునకు పశ్చాత్తాప్తులైన పాపులకు…

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి బాప్తిస్మము దాని అర్ధము

లూథర్ చిన్న ప్రశ్నోత్తరి బాప్తిస్మము దాని అర్ధము కుటుంబ యజమాని తన కుటుంబములోని వారికి నేర్పవలసిన సులభక్రమము. బాప్తిస్మ నియమము  మొదటిది: బాప్తిస్మము అనగానేమి? బాప్తిస్మము వట్టి నీళ్లు మాత్రమే కాదు, గాని దేవుని ఆజ్జ్య చేత వాడబడి దేవుని వాక్యంతో…

బైబులు

హెబ్రీయులకు 3:3,4_ ప్రతి యిల్లును ఎవడైన ఒకనిచేత కట్టబడును; సమస్తమును కట్టినవాడు (స్థాపించిన వాడు) దేవుడే. సమస్త సృష్టి దాని ఉనికి విషయములో మరియు దాని రోజువారి జీవిత విషయములో దేవునికి రుణపడి వున్నాయి. ఈ సృష్టిలో ప్రతిది భౌతిక నియమాలకు…