లెంట్ 2 బి సిరీస్
పాత నిబంధన పాఠము: ఆదికాండము 28:10-17; పత్రిక పాఠము: రోమా 5:1-11; సువార్త పాఠము: మార్కు 8:31-38; కీర్తన 73. సిద్ధపరచిన వారు: రెవ. కూరపాటి విజయ్ కుమార్ గారుప్రసంగ పాఠము: ఆదికాండము 28:10-17 10-11యాకోబు బెయేర్షెబానుండి బయలుదేరి హారానువైపు వెళ్లుచు…