సృష్టి

సృష్టి పరిశుద్ధ లేఖనాలలో గ్రంథస్థము చెయ్యబడియున్నట్లుగా, ప్రత్యేకముగా ఆదికాండము 1,2 అధ్యాయాలలో నమోదు చెయ్యబడియున్న రీతిగా, ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెనని (ఆదికాండము 1:1), దేవుడు తన శక్తిగల సృజనాత్మకమైన మాటల ద్వారా, ప్రతి దానిని శూన్యము నుండి కలుగజేసియున్నాడని, కీర్తనలు…

త్రిత్వ దేవుడు

త్రిత్వ దేవుడు క్రైస్తవులుగా, మనం ఒకే దేవున్ని అనుసరిస్తాము, ఆరాధిస్తాము – ఆయన త్రియేక దేవుడు తండ్రి, కుమారుడు, పరిశుధ్ధాత్మునిగా బయలుపర్చుకొన్నాడు. ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక్కనిగా, ఒక్కడు ముగ్గురిగా ఉన్నాడు. ఈ నమ్మకం క్రైస్తవ విశ్వాసానికి ప్రధానమైనది మరియు…

పరిశుద్ధ లేఖనములను గురించి

పరిశుద్ధ లేఖనములను గురించి సృష్టిని గమనించడం ద్వారా మరియు మన మనస్సాక్షిని పరిశీలించడం ద్వారా మనం చాలా నేర్చుకున్నప్పటికీ, నిజమైన దేవునిని గురించి మరియు ఆయన పనులను గురించి నమ్మదగిన అవగాహనను మనం ఎక్కడ నుండి పొందుకోగలం? యోహాను 20:30-31; రోమీయులు…

దేవుని పోలిక అంటే ఏమిటి

దేవుని పోలిక అంటే ఏమిటి? ఆదాము హవ్వలు దేవుని స్వరూపంలో లేదా దేవుని పోలికలో సృష్టించబడ్డారని బైబులు చెప్తుంది. అసలు దేవుని పోలిక అంటే? ఏ పోలికలో ఆదాము హవ్వలు సృష్టింపబడ్డారు? ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను అను ఆదికాండము 1:1…

బాప్తిస్మము అంటే ఏమిటి? అది ఎవరికివ్వాలి?

బాప్తిస్మము అంటే ఏమిటి? అది ఎవరికివ్వాలి? బాప్తిస్మములో ముంచుట మాత్రమే కరెక్టా? బాప్తిస్మము అనేది ఒక పరిశుద్ధ సంస్కారము. అది పరిశుద్ధమైన క్రియయై యుండి మూడు ప్రాముఖ్యమైన విషయాలను తెలియజేస్తూ ఉంది.1. అది దేవునిచే/ క్రీస్తుచే స్థాపించబడింది (ఏర్పర్చబడింది) మరియు క్రైస్తవులు…

పరలోకములో ఆత్మలు భూమిపై ఏమి జరుగుతుందో చూడగలరా?

పరలోకములో ఆత్మలు భూమిపై ఏమి జరుగుతుందో చూడగలరా? ఒకడు మరణించిన క్షణం నుండి అంత్యదినము మధ్యన పరలోకములో లేదా నరకములో వుండే ఆత్మలు భూమిపై ఏమి జరుగుతుందో చూస్తూవుంటారనే విషయాన్ని గురించి బైబిల్ ఎక్కువ సమాచారాన్ని వెల్లడించడం లేదు. ఒకడు చనిపోయినప్పుడు,…

మరణించిన తరువాత తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆత్మకు తెలుస్తుందా?

మరణించిన తరువాత తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆత్మకు తెలుస్తుందా? మరణం తర్వాత మరియు తీర్పు దినానికి ముందు ఆత్మల స్థితి గురించి బైబిల్ తక్కువ సమాచారాన్ని అందిస్తూ వుంది. మరణం తరువాత, శరీరం మరియు ఆత్మ వేరుపడతాయి, ప్రసంగి 12:7…

పరలోకములో స్థాయిలు (లెవెల్స్ ) ఉన్నాయా?

పరలోకములో స్థాయిలు (లెవెల్స్ ) ఉన్నాయా? మన పనులు మన రక్షణకు ఏ విధంగానూ తోడ్పడవు. మనం ఆనందించే ఈ రక్షణ దేవుడు చేస్తున్నది (తీతు 3:5,6 మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే…

పరదైసు అంటే ఏమిటి?

పరదైసు అంటే ఏమిటి? మనం చనిపోయినప్పుడు, పరలోకంలోకి ప్రవేశించే ముందు, క్రీస్తు రెండవ రాకడ వరకు వేచి ఉండటానికి విశ్వాసులు పరదైసుకు వెళతారా? పరదైసు అంటే ఏమిటి? పరదైసు అనే ఈ గ్రీకు పదం παράδεισος కొత్త నిబంధనలో మూడు సార్లు…

పరలోకంలో ఇతరులను గుర్తించగలమా?

పరలోకంలో ఇతరులను, మన బంధువులును, స్నేహితులను గుర్తించగలమా? పరలోకంలో ఇతరులను మనం గుర్తించడం గురించి బైబిల్లో చాలా తక్కువ సమాచారం ఉంది. మోషే మరియు ఏలీయాలు ఎవరో పేతురుకు తెలుసు, అతడు ఇంతకు ముందెన్నడూ వారిని వ్యక్తిగతంగా కలవలేదు (మత్తయి 17:4;…